KKD: పిఠాపురం మండలం చిత్రాడ, కుమారపురం గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదివారం సందర్శించి పరిశీలించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లోని ఏర్పాట్లను, భద్రతా చర్యలను సమీక్షించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా పోలీసు సిబ్బంది అప్రమత్తంగా విధులు నిర్వహించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ


