KDP: పంచాయతీ ఎన్నికల వేళ YCP నేతలను పోలీసులు లక్ష్యంగా చేసుకుంటున్నారని కడప జిల్లా YCP అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. తన ఇంటి వద్ద పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళనకు దిగగా, పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రతిపక్ష నేతలను అరెస్టులతో అణచివేయాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలీసుల తీరుపై YCP జిల్లా అధ్యక్షుడి నిరసన


