నంద్యాల జిల్లా కోవెలకుంట్ల పోలింగ్ కేంద్రంలో టీడీపీ అభ్యర్థి తండ్రి మురళి హల్‌చల్ సృష్టించారు. ఓటు వేయడానికి వచ్చిన ఓటర్ల స్లిప్పులను పోలీసుల సమక్షంలోనే చించేసి వెనక్కి పంపిస్తుండటంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీ అభ్యర్థి తండ్రి హల్‌చల్


