ప్రకాశం: బేస్తవారిపేట మండలంలోని 14 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 33,253 మంది ఓటర్లు ఉన్నారు. ఆదివారం ఉదయం 9 గంటల వరకు 10,979 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొత్తం 33 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
బేస్తవారిపేటలో 9 గంటల వరకు 33 శాతం పోలింగ్


