KDP: పులివెందుల నియోజకవర్గంలో కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియను కడప ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను సందర్శించి, ఓటింగ్ సరళిని సమీక్షించారు. విధుల్లో ఉన్న అధికారులతో మాట్లాడి పోలింగ్‌కు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ


