NDL: కొలిమిగుండ్ల (మం) పెట్నికోటలో ఎన్నికల పోలింగ్ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో వైసీపీ మద్దతుదారులు ఓటు వేయడానికి రాకుండా అడ్డుకునే క్రమంలో టీడీపీ శ్రేణులు వారిపై రాళ్లు రువ్వుతూ దాడికి దిగినట్లు సమాచారం. ఇటీవల నంద్యాల జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య పరస్పర రాళ్ల దాడి, ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
నంద్యాల జిల్లాలో టీడీపీ రాళ్ల దాడి


