హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఓటు వేసిన సినీ దర్శకుడు బోయపాటి

GNTR: ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను పెదకాకాని జడ్పీ హైస్కూల్‌లో ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన ఊరంటే ఇష్టమని, గ్రామానికి ఉపయోగపడాలనే బాధ్యతతో వేకువజామునే వచ్చి ఓటు వేశానని తెలిపారు. మన ఓటు ఆయుధం కంటే శక్తివంతమైనదని, ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు.