CTR: పుంగనూరు మండలంలో ఆదివారం సర్పంచ్, వార్డు మెంబర్లు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏతూరు గ్రామ పంచాయతీలో ఉదయం పోలింగ్ మందకొడిగా నడిచిన.. తర్వాత 10 గంటలకు పోలింగ్ శాతం పెరిగింది. 43% నికి పైగా ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఏతూరులో ప్రశాంతంగా పోలింగ్..!


