హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంగం మండలం ప్రశాంతంగ పంచాయతీ ఎన్నికలు

NLR: సంగం మండలం అన్నా రెడ్డిపాలెం గ్రామంలో పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటు వేసేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఓటు వేసేందుకు వచ్చిన వృద్ధులకు అధికారులు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో 10 వార్డులు ఏకగ్రీవం కాగా సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి.