హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయం 9 వరకు 31.75 శాతం పోలింగ్

W.G: జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌లో ఉదయం 9 గంటల వరకు 31.75 శాతం ఓట్లు నమోదయ్యాయి. మొత్తం 2,50,998 ఓటర్లకు గాను 79,704 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా గణపవరంలో 36.33%, తాడేపల్లిగూడెంలో 36.17%, పెంటపాడులో 35.7%, ఇరగవరంలో 29.48%, అత్తిలిలో 29.13%, తణుకులో 20.91% పోలింగ్‌ నమోదైంది.