హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

అన్నమయ్య: రాయచోటిలోని స్థానిక బంగ్లా వద్ద రెండు ద్విచక్ర వాహనాలు అతివేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. ద్విచక్ర వాహనదారుల్లో ఒకరు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.