హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే ఇంటి వద్ద పోలీసులు

ATP: గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డి నివాసం వద్ద ఆదివారం పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కొంగనపల్లి గ్రామంలో వైసీపీ వర్గీయులపై గుర్తు తెలియని వ్యక్తులు దాడులు నిర్వహించారు. గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్తున్న వైసీపీ జిల్లా నాయకుడు మంజునాథరెడ్డిని మాజీ ఎమ్మెల్యే వెంకటరామిరెడ్డి ఇంటి వద్ద పోలీసులు అడ్డుకుని హౌస్ అరెస్టు చేశారు.