హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన ఇన్నోవా

BPT: రావూరు, వేటపాలెం మధ్యలో ఇన్నోవా కారు అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో కారు ముందుభాగం ధ్వంసమైంది. అయితే కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి వారిని బయటకు తీశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచించారు.