హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటుహక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గోవిందరావు

SKLM: పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడి గోవిందరావు గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా తన స్వగ్రామం తామరలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని ఆయన అన్నారు. గ్రామాల అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి ప్రతి ఓటు కీలకమన్నారు. ప్రలోభాలకు లోనుకాకుండా బాధ్యతాయుతంగా ఓటు వేయాలని పిలుపునిచ్చారు.