హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్వగ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్న MLA

SKLM: సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఆదివారం జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు తన ఓటు హక్కును ఆదివారం వినియోగించుకున్నారు. తన స్వగ్రామమైన తామర గ్రామంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి లభించిన అత్యంత విలువైన ఆయుధమని పేర్కొన్నారు.