హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటు వేసిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

NLR: అనపర్తి మండలం రామవరంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణి మహాలక్ష్మితో కలిసి ఓటు వేశారు. అనపర్తి టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.