విశాఖ: ASR జిల్లా ఏజెన్సీ ప్రాంతాలు మంచు అందాలతో పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. వంజంగితో పాటు పలు ప్రాంతాలను దట్టమైన పొగమంచు కప్పేయడంతో కొండలు హిమశిఖరాలను తలపిస్తున్నాయి. తెల్లవారుజామున మంచుతెరల మాటున దాగిన కొండలు, లోయలు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి. విశాఖ నుంచి తరలివస్తున్న పర్యాటకులు ఈ అద్భుత దృశ్యాలను కెమెరాల్లో బందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అల్లూరిలో హిమాలయాలు.. మీరూ చూసేయండి!


