KDP: సిద్ధవటం (M) మాచుపల్లి గ్రామంలోని హజరత్ సయ్యద్ షావలి దర్గాలో ఉరుసు మహోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ముజావర్ సలావుద్దీన్ తెలిపారు. డిసెంబర్ 12న రాత్రి గంధం, పూల చాందిని కార్యక్రమాలు,13న ఉరుసు, 14న తహలీల్, ఫాతిహా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మాచుపల్లిలో ఘనంగా ఉరుసు మహోత్సవాలు


