హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పుంగనూరు బస్ స్టాప్‌లో ప్రయాణికుల రద్దీ

CTR: పుంగనూరులో ప్రధాన కూడలు, బస్టాపులు ఆదివారం ప్రయాణికులతో రద్దీగా మారాయి. ఎన్నికల నేపథ్యంలో తమ ఓట్లను వేసేందుకు సుదూర ప్రాంతాల్లో ఉన్న వారంతా స్వగ్రామాలకు తరలివస్తున్నారు. అలాగే ఇప్పటికే ఓటు వేసిన వారు తిరిగి వారు వారి పనుల నిమిత్తం వెళ్తున్నారు. దీంతో బస్సులు ప్రయాణికులతో నిండుగా కనిపిస్తున్నాయి.