హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉదయం 9 గంటల వరకు 29.71 శాతం పోలింగ్

గుంటూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు–2026 2వ విడతలో భాగంగా ఉదయం 9గంటల వరకు 29.72 శాతం పోలింగ్ నమోదైంది. చేబ్రోలులో 11,022 ఓట్లు, కొల్లిపర 10,195, పొన్నూరు 10,683, తెనాలి 18,604, పెదకాకాని 14,855 ఓట్లు నమోదయ్యాయి. మొత్తం మీద 29.72% ఓటింగ్ నమోదైంది. ఈ గ్రామాల్లో 2,19,935 మంది ఓటర్లు ఉన్నారు.