TPT: గూడూరు- విజయవాడ మధ్య నడుస్తున్న విక్రమ సింహపురి ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌ను తిరుపతి వరకు పొడిగించాలని కుప్పాల గిరిధర్ కుమార్ విజ్ఞప్తి చేశారు. విజయవాడలో ప్రభుత్వ, కోర్టు, వైద్య, వ్యాపార పనులు ముగించుకుని అదే రోజు తిరిగి వచ్చేందుకు ఈ రైలు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
VS ఎక్స్‌ప్రెస్‌ను TPT వరకు పొడిగించాలని వినతి


