ఏలూరు జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 8 మండలాల పరిధిలో 194 పంచాయతీలకు గాను 34 సర్పంచ్ స్థానాలు, 753 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 28 పంచాయతీలు పూర్తిగా ఏకగ్రీవం కాగా, 166 పంచాయతీల్లో 160 సర్పంచ్, 1,219 వార్డు స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. మొత్తం 1,649 పోలింగ్ కేంద్రాల్లో 3,68,871 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు


