TPT: దామలచెరువు పంచాయతీకి సుమారు 35 సంవత్సరాల తర్వాత సర్పంచ్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరుగుతోంది. 1990లో సర్పంచ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రభుత్వం దామలచెరువు పంచాయతీని మూడు పంచాయతీలుగా విభజించాలనే ప్రతిపాదన చేయడంతో ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లింది. అప్పటి నుంచి ఎన్నికలు జరగలేదు. స్టే తొలగిపోవడంతో 2021లో ఏకగ్రీవంగానే సర్పంచ్ ఎన్నిక జరిగింది.
ఆంధ్రప్రదేశ్
దామలచెరువులో 35 ఏళ్ల తర్వాత సర్పంచ్ ఎన్నిక


