SS: కొత్తచెరువులో పోలండ్‌కు చెందిన క్రిస్టినా అనే మహిళ మానవత్వం చాటుకున్నారు. సంచార తెగలకు చెందిన సుమారు 70 పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, చీరలు పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు ఆమె అందించిన సాయం ఎంతో ఉపయోగకరంగా మారింది. లబ్ధిదారులు క్రిస్టినాకు కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పేదలకు పోలండ్ మహిళ సాయం


