కోనసీమ: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిత్య అన్నదాన పథకానికి ఆదివారం ఉండి వాస్తవ్యులు అల్లూరి వెంకట రాజు హేమశ్రీ వారి కుటుంబ సభ్యులు రూ.1,00,000 విరాళం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అధికారులు వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
వాడపల్లి అన్నదానం ట్రస్ట్ కు రూ.లక్ష విరాళం


