హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఎన్నికల వేళ కలకలం.. ఓట్ల కొనుగోలుపై ఆరోపణలు

కోనసీమ: అయినవిల్లి మండలం శానపల్లిలంకలో ఎన్నికల వేళ వివాదాలు చోటుచేసుకున్నాయి. పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం పంపిణీకి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓట్ల కొనుగోలు ప్రయత్నాలపై చర్చలు సాగడంతో గ్రామంలో పలుచోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.