హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా

SS: ధర్మవరం నియోజకవర్గంలో SIR-2026 ఓటరు జాబితా సవరణ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో ERO ఓ.రామ భూపాల్ రెడ్డి సమావేశమయ్యారు. డిసెంబర్ 10లోపు ఎన్యుమరేషన్ ఫారాల పరిష్కారం, 15లోపు క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కారం పూర్తి చేస్తామని తెలిపారు. డిసెంబర్ 22న తుది ఓటరు జాబితా ప్రచురిస్తామన్నారు.