హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రతి ఎకరాకు సాగునీరు: మంత్రి పయ్యావుల

ATP: రాయలసీమలో ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉరవకొండలో ఆయన మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులున్నా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉరవకొండ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు ఇస్తామని స్పష్టం చేశారు.