GNTR: తెనాలి విద్యుత్ డివిజన్ పరిధిలోని రెవెన్యూ కార్యాలయాల్లో ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ బిల్లులు స్వీకరిస్తామని ఈఈ సత్యనారాయణ తెలిపారు. ఏపీసీపీడీసీఎల్ వెబ్‌సైట్, యాప్‌తో పాటు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా కూడా బిల్లులు చెల్లించవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
విద్యుత్ బిల్లుల చెల్లింపులకు కౌంటర్లు


