NLR: కేంద్ర ప్రవేశపెట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పాస్ అయితే నెల్లూరు జిల్లాలోనూ MLA, MP సీట్ల సంఖ్య 50 శాతం పెరగనుంది. ప్రస్తుతం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. వీటి సంఖ్య 15కి చేరనుంది. కొత్తగా రాపూరు, అల్లూరు, వింజమూరు, నెల్లూరు-3 పాటు నాయుడుపేట నియోజకవర్గాలు ఏర్పడ వచ్చని ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పెరగనున్న MLA సీట్లు..!


