టీమిండియా రెండో టెస్టులో న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టింది. భారత స్టార్ పేసర్ బుమ్రా టామ్ లేథమ్ (8)ను బౌల్డ్ చేశాడు. దీంతో 6.1వ ఓవర్లలో 22 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్‌ను కోల్పోయింది. మూడో రోజు రెండో సెషన్ ఆట ముగిసింది. టీ బ్రేక్ సమయానికి న్యూజిలాండ్ స్కోరు 9 ఓవర్లకు 36/1గా ఉంది. క్రీజ్‌లో నికోల్స్ (12*), కాన్వే (15*) ఉన్నారు.
క్రీడలు
NZ vs IND: టీ బ్రేక్.. బుమ్రాకు 'తొలి' వికెట్


