KRNL: మంత్రాలయం మండలం కాచాపురం సర్పంచ్‌గా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి సతీమణి వై. జయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు, 40 ఏళ్ల చరిత్రను తిరగరాస్తూ టీడీపీ బలపరిచిన అభ్యర్థి బోయ రామచంద్ర ఏకగ్రీవమయ్యారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అభివృద్ధి పనులే తన విజయానికి కారణమని, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని రామచంద్ర పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కాచాపురం సర్పంచ్‌గా వై. జయమ్మ ఏకగ్రీవం


