ATP: గుంతకల్ మండలం నాగసముద్రం గ్రామంలో ఆదివారం రెండో విడత గ్రామ సర్పంచ్ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడానికి బారులు తీరారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని పోలీసులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
నాగసముద్రంలో పోలింగ్ ప్రారంభం


