GNTR: ఆదివారం కావడంతో గుంటూరులో నాన్-వెజ్ విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్లో కిలో చికెన్ (స్కిన్) రూ.240–260, స్కిన్లెస్ రూ.280, నాటుకోడి రూ.600, మటన్ రూ.1,000 చొప్పున అమ్ముతున్నారు. అలాగే రొయ్యలు రూ.300, బొచ్చెలు రూ.250, రాగండి చేపలు రూ.200, ఫారం కోడిగుడ్ల అట్ట రూ.180కి విక్రయిస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
గుంటూరులో ఆదివారం నాన్-వెజ్ ధరలు


