ప్రకాశం: పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ముండ్లమూరు మండలంలోని ఉల్లగల్లు గ్రామంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు


