ఉమ్మడి జిల్లాలో డీలిమిటేషన్ ప్రక్రియపై సీపీఎం ఆధ్వర్యంలో నవంబర్ 30న విజయవాడలో రౌండ్‌టేబుల్ సమావేశం జరగనుంది. శనివారం బాలోత్సవ భవన్‌లో విలేకరులతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, ఇది బీజేపీ రాజకీయ కుట్ర అని ఆరోపించారు. అసెంబ్లీ సీట్ల ప్రతిపాదనతో గ్రామీణ ప్రాంతాలు నష్టపోతాయని, అన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
డీలిమిటేషన్‌పై సీపీఎం రౌండ్‌టేబుల్


