హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'నేడు విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశం'

KDP: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఆదివారం కూడా విద్యుత్ బిల్లుల చెల్లింపునకు అవకాశం కల్పించినట్లు APSPDCL ఎస్సీ శ్రీనివాసులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని విద్యుత్ బిల్లుల చెల్లింపు కేంద్రాలు ఇవాళ పనిచేస్తాయని పేర్కొన్నారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యుత్ బకాయిలను సకాలంలో చెల్లించాలని ఆయన సూచించారు.