హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వినుకొండ శివారులో రోడ్డు ప్రమాదం

PLD: వినుకొండ శివారులోని పసువులేరు బ్రిడ్జి వద్ద ఆదివారం తెల్లవారుజామున లారీ, ఫోర్ వీలర్ ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్నవారికి తీవ్ర గాయాలయ్యాయి. 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.