కడప జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచే ఓటర్లు ఓటు వేసేందుకు బారులు తీరారు. VN పల్లె మండలం పాయసంపల్లిలో పోలింగ్ ప్రారంభానికి ముందే ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఓ వర్గం బయటి వ్యక్తులను గ్రామంలోకి తీసుకురావడంపై మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పోలింగ్ ప్రారంభానికి ముందే ఉద్రిక్తత


