హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఒక్క ఓటుతో చాముండేశ్వరి విజయం

అన్నమయ్య: నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ 9వ వార్డులో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన చాముండేశ్వరి ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించారు. నిర్మల, చాముండేశ్వరికి చెరో 110 ఓట్లు రాగా, వైసీపీ మద్దతు అభ్యర్థి లక్ష్మీదేవికి 81 ఓట్లు వచ్చాయి. పోస్టల్ బ్యాలెట్‌లో చాముండేశ్వరికి ఒక ఓటు రావడంతో ఆమె విజయం ఖరారైంది.