హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వార్డులు ఏకగ్రీవం.. సర్పంచ్ స్థానానికి ఎన్నిక!

అనకాపల్లి మండలంలో 32 పంచాయతీలకు 30 చోట్ల తొలి విడతలో ఎన్నికలు పూర్తవగా, హైకోర్టు ఆదేశాలతో పాపయ్యపాలెం, పాపయ్య సంతపాలెం పంచాయతీలకు మూడో విడతలో డిసెంబర్ 2న పోలింగ్ జరగనుంది. ఈ రెండు పంచాయతీలను ఏకగ్రీవం చేసేందుకు స్థానిక పెద్దలు ప్రయత్నించినా ఏకాభిప్రాయం కుదరలేదు. పాపయ్యపాలెం సర్పంచితోపాటు 8 వార్డులకు, పాపయ్య సంతపాలెం సర్పంచి స్థానానికి పోలింగ్ జరగనుంది.