హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భవానిపురంలో మహిళ మృతి

NTR: భవానిపురంలో కలకలం రేపిన మహిళ అనుమానాస్పద మృతి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హౌసింగ్ బోర్డు పరిధిలోని వీఎంసీ అపార్ట్‌మెంట్‌లో వెంకటలక్ష్మి (55) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన విషయం ఆలస్యంగా బయటపడటంతో స్థానికంగా చర్చ మొదలైంది. అసలు ఆమె మృతికి కారణమేంటి? ఎలా ప్రాణాలు కోల్పోయారు? అన్నది ప్రస్తుతం తెలియాల్సి ఉంది.