GNTR: తెనాలి రూరల్ సీఐ కార్యాలయం వద్ద అర్ధరాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెదరావూరులో ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న హడావుడిపై పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. దీంతో గ్రామ టీడీపీ నాయకులు పోలీస్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళనకు దిగారు. సీఐ, ఎస్సైలతో వాగ్వాదానికి దిగుతూ.. స్టేషన్‌లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: తెనాలి రూరల్ సీఐ కార్యాలయం వద్ద ఉద్రిక్తత


