KRNL: ఎమ్మిగనూరులో 24 గంటల తాగునీటి ప్రాజెక్టు, అభివృద్ధి పనులపై MLA BV జయ నాగేశ్వర్ రెడ్డి మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లతో సమీక్ష నిర్వహించారు. అనంతరం SC కాలనీ 3, 4, 7వ వార్డులు, పెద్ద కమేళా ప్రాంతాల్లో పర్యటించి పనుల పురోగతిని పరిశీలించారు. తాగునీటి సరఫరా, మౌలిక వసతుల పనులను వేగవంతం చేసి ప్రజలకు ఇబ్బందులు లేకుండా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సూచించారు.
ఆంధ్రప్రదేశ్
24 గంటల తాగునీటి పనులపై ఎమ్మెల్యే సమీక్ష


