నెల్లూరు జిల్లాలో డిసెంబరు మొదటి వారంలో పాఠశాల, మండల, జిల్లా స్థాయిలో సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నట్లు డీఈవో ఆర్. బాలాజీరావు తెలిపారు. డిసెంబరు 3న పాఠశాల, 4న మండల, 8న జిల్లా స్థాయి ప్రదర్శనలు జరుగుతాయి. విద్యార్థులు వినూత్న ప్రాజెక్టులు రూపొందించేలా హెచ్ఎంలు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్
డిసెంబరు మొదటి వారంలో జిల్లా స్థాయిలో సైన్స్ ఫెయిర్


