KKD: జిల్లాలోని 8 మండలాల్లో రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగతున్నాయి. మొత్తం 149 సర్పంచ్ స్థానాల్లో 20 ఏకగ్రీవం కాగా, మిగిలిన 129 స్థానాలకు 358 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 1,684 వార్డుల్లో 444 ఏకగ్రీవమవ్వగా, మిగిలిన స్థానాలకు 2,706 మంది బరిలో నిలిచారు. పిఠాపురం, యు.కొత్తపల్లి, కిర్లంపూడి మండలాల్లో పోటీ ఉంది.
ఆంధ్రప్రదేశ్
నేడు రెండో విడత పోలింగ్.. బరిలో 358 సర్పంచ్ అభ్యర్థులు


