హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ

KRNL: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని 9 మండలాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను ఎస్పీ విక్రాంత్ పాటిల్ రాత్రి పరిశీలించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా కొనసాగించాలని, రూట్ మొబైల్స్‌, స్ట్రైకింగ్ ఫోర్స్ అప్రమత్తంగా గస్తీ నిర్వహించాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలని ఎస్పీ పేర్కొన్నారు.