GNTR: రెండో విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 1,623 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. 5 మండలాల్లోని 70 పంచాయతీల పరిధిలో 802 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 53 హైపర్ సెన్సిటివ్, 32 సెన్సిటివ్ కేంద్రాలకు ప్రత్యేక భద్రత కల్పించామని, సిబ్బంది నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలకు పటిష్ట బందోబస్తు


