బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పర్యవేక్షణలో ఆదివారం రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని ఏడు మండలాల్లో 17 సర్పంచ్ స్థానాలు, 392 వార్డులు ఏకగ్రీవం కాగా.. మిగిలిన 96 పంచాయతీలు, 812 వార్డులకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఎన్నికల పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభంకానుంది.
ఆంధ్రప్రదేశ్
మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్


