కడప జిల్లా వేంపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సతీష్ రెడ్డిని జెడ్పీ స్కూల్ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ పరిణామంతో వేంపల్లిలో రాజకీయంగా తీవ్ర చర్చ మొదలైంది. పోలీసుల చర్యపై వైసీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్
వేంపల్లిలో ఉద్రిక్తత.. సతీష్ రెడ్డి హౌస్ అరెస్ట్!


